రూట్ మార్చిన కీర్తి న‌ట‌న‌కు గుడ్ భై

రూట్ మార్చిన కీర్తి న‌ట‌న‌కు గుడ్ భై

0
123

తెలుగు త‌మిళ చిత్రాల్లో వ‌రుస అవ‌కాశాల‌తో ముందుకు దూసుకుపోతుంది అందాల భామ కిర్తి సురేష్. తాను న‌టించిన చిత్రాల్లో తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. భాష ఎలాంటిది అయినా అస‌రే క‌ష్ట‌ప‌డి నేర్చుకోవ‌డంలో త‌న‌కు తానే సాటి. తాజాగా తెలుగు త‌మిళ్ భాష‌లో విడుద‌ల అయిన మ‌హాన‌టి చిత్రంలో నంటించి త‌నకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి.

హీరోయిన్ గా న‌టించిన మ‌రో చిత్రం పందెంకోటి 2. ఈ చిత్రంలో కీర్తి మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించింది. ఇది అలా ఉంచితే కీర్తి ఇప్పుడు డైరెక్ష‌న్ వైపు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. సెట్ లో షూటింగ్ పూర్తి కాగానే కెమెరా ముందు రిహాస‌ల్ చేసుకోకుండా కెమెరా వెన‌క్కి వెళ్లి ద‌ర్శ‌క‌త్వంలోని విభాగ‌ల‌ను ద‌ర్శిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు షూటింగ్ లేని స‌మ‌యంలో క‌థ‌ల‌ను కూడా ప్రిపేర్ చేసుకుంటుంద‌ట ఈ ముద్దుగుమ్మ‌. మెత్తానికి ఈ ముద్దుగుమ్మ ఇటు న‌ట‌న‌ను అటు డ‌బ్బింగ్ ను అలాగే ద‌ర్శ‌క‌త్వం ఏదీ వ‌ద‌ల‌కుండా అన్నింటిలోను తన‌ను తాను ప‌రీక్షించుకుంటుంది.