ప్రియుడికి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ? భర్తకి ఏం గిఫ్ట్ ఇచ్చిందో చూస్తే షాకే

ప్రియుడికి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ? భర్తకి ఏం గిఫ్ట్ ఇచ్చిందో చూస్తే షాకే

0
89

కొందరు భార్యలు భర్తలు ఉన్నా ప్రియుడితో రాసలీలలు నడుపుతారు, వారికి కించిత్ బాధ అనేది కూడా ఉండదు… మోసం చేస్తున్నాం అనే బాధ ఉండదు, అయితే నిర్మల అనే యువతి కాలేజీ రోజుల్లో మంజు అనే యువకుడిని ప్రేమించింది, ఇక పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, బాగా ధనవంతుడు బ్యాంకు మేనేజర్ ని ఇచ్చి వివాహం చేశారు.

అయితే భర్త బ్యాంకుకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని తన కామ వేడిని తగ్గించుకునేది, ఇలా రెండేల్లుగా వీరి బాగోతం సాగుతోంది, అపార్ట్ మెంట్లో వీరిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, అయితే భర్తది ప్రియుడిది జూలై 20 న పుట్టిన రోజు కావడంతో.

ప్రియుడికి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనిచ్చింది, అది కూడా తన భర్త సంపాదించిన సొమ్మునుంచే, ఇక భర్తకి మాత్రం, గురక తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చింది, ఇదే నీ బర్త్ డే గిఫ్ట్ అని ఇచ్చింది, భర్త ఏమాత్రం కోపగించుకోలేదు, అయితే ఆమె బైక్ కొన్న విషయం అతని తమ్ముడికి తెలిసింది, దీంతో తన వదిన చేసిన పని గురించి అన్నకి చెప్పాడు, దీంతో షాకైన అతను ఆమెని ప్రశ్నిస్తే భయం లేకుండా నిజం చెప్పింది, ఇప్పుడు ఆమెపై కేసు నమోదు చేశాడు. ఆ బండి నగదు కూడా బీరువా నుంచి తీసుకుంది అని కంప్లైంట్ లో ఫైల్ చేశాడు. అంతేకాదు విడాకులు కూడా అప్లై చేస్తున్నాడు.