మహేష్ బాబు పాటకు స్టెప్పులేసిన 75 మంది డాక్టర్లు నర్సులు….

మహేష్ బాబు పాటకు స్టెప్పులేసిన 75 మంది డాక్టర్లు నర్సులు....

0
88

ప్రస్తుతం కరోనా వైరస్ కు ఎదురెళ్లిపోరాడుతున్నారు డాక్టర్లు… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు వారు… అయితే తాజాగా కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించేదుకు పలు ప్రయత్నాలు చేశారు వైద్యులు…

సినీ నటుడు మహేష్ బాబు సినిమా పాటకు ఆంధ్రా హాస్పిటల్ కు చెందిన 75 మంది వైద్యులు, నర్సులు డ్యాన్స్ వేస్తూ అవగాహన కల్పించారు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

ఈ విపత్కర పరిస్థితిలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు… పదర పదరా పాటతో పాటు వచ్చాడయ్యే సామి, కాలమనే నదిలో, చలోరే చలో పాటకు వారందరు డ్యాన్స్ చేశారు… చివరకు సరిలేరు నీకెవ్వరు పాటను వినిపించారు..