మీకు తెలుసా మోడల్స్ వేసుకునే బట్టలు ఏం చేస్తారంటే

మీకు తెలుసా మోడల్స్ వేసుకునే బట్టలు ఏం చేస్తారంటే

0
112

సినిమాల్లో మనం హీరోలు హీరోయిన్లు నటులు అనేక మంది అనేక కాస్టూమ్స్ ధరిస్తారు అనేది చూస్తాం.. మరి సీరియల్స్ కూడా చూస్తాం.. అయితే చాలా మంది మోడల్స్ వివిధ రకాల బట్టల్ని ధరిస్తుంటారు.. ఇక వాటి ధర ఒక్కోసారి లక్షల్లో కూడా ఉంటుంది. మరికొన్ని వేల రూపాయలు ధర కూడా ఉంటాయి.

 

మోడల్స్ చాలా మంది హై ఫ్యాషన్ డిజైన్ వాటిని కొనుగోలు చేస్తున్నారు..మరీ ముఖ్యంగా ఇలాంటి వాటిని ఎక్కువగా రెంట్ కి తీసుకువస్తూ ఉంటారు… ఇక మోడల్ ఏజెన్సీలు వీటిని ప్రత్యేకంగా ఇప్పుడు తయారు చేయిస్తున్నాయి, ఇక వీటిని తర్వాత ప్రత్యేక షోరూమ్ అలాగే ఆన్ లైన్ లో సేల్ చేస్తున్నారు. పలువురు సినిమాలకు కూడా ఇచ్చేస్తున్నారు రెంట్ కోసం.

 

గతంతో వీటిని రెంట్ కు తెచ్చేవారు.. కాని ఇప్పుడు మాత్రం ఇలా కాదు వీటిని చాలా వరకూ ఓన్ గా తయారు చేస్తున్నారు, అంతేకాదు అనేక రకాల డిజైన్లతో తయారుచేయిస్తున్నారు.. స్టైలిష్ డిజైనర్లు వీటిని కుడుతున్నారు.. సో అందుకే ఇవి అంత లుక్ గా ఉంటున్నాయి.