పెళ్లి వేడుకలో వధువుతరపు వారి ఏర్పాటు చూసి షాకైన పెళ్లి కొడుకు

పెళ్లి వేడుకలో వధువుతరపు వారి ఏర్పాటు చూసి షాకైన పెళ్లి కొడుకు

0
98

పెళ్లి అంటే కోట్లు కుమ్మరించే ధనవంతులు చాలా మంది ఉంటారు, వివాదాలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. అయితే కొందరు పోకిరీలు మాత్రం పెళ్లిలో రచ్చ సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాని కొన్ని చోట్ల ఈ వివాదాలు రాకుండా ఈవెంట్ మేనేజ్ మెంట్ కు ఇస్తారు. ఈ సమయంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ వారు వినూత్న ప్రయోగాలు చేస్తూ ఉంటారు.. గాంధీనగర్ వివాహంలో లో ఇదే జరిగింది.

పెళ్లి వేడుకకు వచ్చిన బందు మిత్రులు తీవ్రమైన చలి తో బాధపడే అవకాశం ఉందని మంట పెట్టారు.. అయితే ఆ పెళ్లి వేడుక రాత్రి అవ్వడంతో పాటు చలి కాలం అవ్వడం వల్ల వచ్చిన వారికి చలి బెడద తప్పదని అంతా అనుకున్నారు.. ఈ సమయంలో చలి మంట పెట్టారు, దీంతో ఇది చాలా మందికి నచ్చింది.
అయితే పెళ్లికి డెకరేషన్లు అవి ఎలా చూస్తారో అలాగే ఆ మంట చూసేందుకు కూడా పెళ్లికి వచ్చిన వారు అందరూ క్యూ కట్టారు, దీంతో అక్కడ పెళ్లి సందడితో పాటు ఈ మంట సందడి కూడా కనిపించింది. వరుడు తరపు వారు ఆశ్చర్యపోయారు, దేశంలో ఎక్కడ ఇలా ఉండదు అని అందరూ ఫైర్ చుట్టు తిరిగారు, సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేశారు, చలి దెబ్బ కనిపించలేదు.

ముందు పెళ్లి మండపంలో ఇలా మంట పెట్టకూడదు, పండితులు ఒఫ్పుకోలేదు.. కాని వినూత్నంగా డిజైన్ చేసి అక్కడ చిన్న మంట ఏర్పాటు చేశారు. అది కూడా చాలా కొత్తగా అనిపించింది, దీంతో పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా దీనిని పెట్టారు అని అందరూ భావించారు, అయితే పెళ్లి కూతురు తరపు వారికి కేవలం 20 వేలు ఖర్చు అదనంగా అయింది కాని 200 కోట్ల రూపాయల పబ్లిసిటీ వచ్చింది.