సాలెపురుగు ఏం చేస్తుంది అనుకున్నాడు చివరకు దారుణం జరిగింది

సాలెపురుగు ఏం చేస్తుంది అనుకున్నాడు చివరకు దారుణం జరిగింది

0
107

బ్లాక్ విడో స్పైడర్ ఇవి చాలా డేంజర్… వీటిని ఎవరూ పెంచుకోరు.. కాని జపాన్ కు చెందిన ఓ వ్యక్తి వీటిని ఇంట్లో పెంచుకున్నాడు… రోజూ అందరికి కనిపించే అతను వారం అయినా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్ధానికులు సమాచారంతో పోలీసులు వచ్చి అతని ఇంటిలో చూశారు..

అతను ఇంట్లోని చనిపోయి కనిపించాడు.. అతని శరీరం నుంచి బ్లాక్ వీడో స్పైడర్లు దాదాపు 200 బయటకు వస్తున్నాయి. రక్తం తాగేశాయి. అవన్నీ అతను పెంచుకునేవే, చివరకు అవే అతనిని చంపేశాయి… ఇవి అతి విషపూరితమైనవి.. అలాంటి జంతువులని అతను పెంచుకోవడం హబీగా పెట్టుకున్నాడు.

రెడ్ బెల్ యాంట్ అనే చీమలు కూడా అతను పెంచుకున్నాడు.. అవి కూడా చివరకు అతను పడుకున్న సమయంలో కుట్టేశాయి.. అలా నెమ్మదిగా అతని శరీరంలోకి విషం పాకింది.. ఇలా అతను చనిపోయాడు అని డాక్లర్లు తెలిపారు, చూశారుగా ఇలాంటి స్పైడర్లు పెంచుకుంటే ఇలాంటి గతే పడుతుంది అంటూ పోలీసులు కూడా హెచ్చరిక చేశారు.