సమంత ,రష్మిక ఇద్దరు అక్కాచెల్లెళ్లు

సమంత ,రష్మిక ఇద్దరు అక్కాచెల్లెళ్లు

0
95

ఒక్కోసారి ఇండస్ట్రీ లో కాంబినేషన్ లు చాల క్రేజీ గ ఉంటాయి .. ఒక్కోసారి సినిమాపై అంచనాలు పెరగడానికి కాంబినేషన్ కూడా కారణమే అంటే అతిశయోక్తి కాదు .. ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్ల కాంబినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ..

సమంత ,రష్మిక ఇద్దరు ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్నారు .నటించే విధానం లో ఎవరి శైలి వారికి ప్రత్యేకం. ఓ బేబీ తో సమంత , భీష్మ తో రష్మిక ఇద్దరు మంచి సక్సెస్ లు అందుకున్నారు . అయితే ఇప్పుడు వీళ్లిద్దరు అక్కచెల్లెలుగా ఓ మూవీ రాబోతుందన్న వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి . ఓ డైరెక్టర్ చెప్పిన కథకి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది .. అంతగా నచ్చిందంట వాళ్లకి ఆ కథ .

ప్రస్తుతం పుష్ప మూవీ తో రష్మిక , విగ్నేష్ శివన్ మూవీతో సమంత బిజీ గ ఉన్నారు .. ఈ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ కలవబోతున్నట్లు సమాచారం .. ఏది ఏమైనా ఇద్దరు గ్లామర్ బ్యూటీ లు ఒకే సినిమా లో అంటే ,ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి