తెలుగులో విజయ్ సినిమా – దర్శకుడు ఆయనే

thamil actor vijay thalapathy new movie in telugu

-

 

- Advertisement -

సౌత్ ఇండియాలో స్టార్ హీరోలలో ఇళయ తలపతి విజయ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే, ఆయన సినిమాలు అన్నీ భాషల వాళ్లు చూస్తారు, ఇక ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, అయితే ఆయన నేరుగా తెలుగులో సినిమాలు చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక ఇప్పుడు మాస్టర్ సినిమా తర్వాత కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన నేరుగా తెలుగులో నటిస్తారు అని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపించాయి.స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి త్వరలోనే విజయ్ తో తెలుగులో సినిమా చేయనున్నారట.

vamshi paidipally

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వంశీ మాట్లాడారు. తలపతి విజయ్ తో దిల్ రాజు కాంబోలో సినిమా ఉందని తెలిపారు, దీంతో క్లారిటీ అయితే వచ్చింది.ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీయనున్నట్లు కోలీవుడ్ ,టాలీవుడ్ టాక్ .ఇందులో తెలుగు తమిళ నటులు కూడా ఉంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...