గ్రామంలో అల‌జ‌డి రాత్రి ఊరి అ‌వ‌త‌ల ఏం జ‌రుగుతుందో చూసి షాక్

గ్రామంలో అల‌జ‌డి రాత్రి ఊరి అ‌వ‌త‌ల ఏం జ‌రుగుతుందో చూసి షాక్

0
86

ఈ క‌రోనా స‌మ‌యంలో ఎవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. దీంతో రాత్రి పూట కొంద‌రు క్షుద్ర‌పూజ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది, జలీమ్ ఘ‌డ్ గ్రామంలో ఊరు బ‌య‌ట‌కు ఎవ‌రూ రావ‌డం లేదు. కాని రాత్రి స‌మ‌యంలో అక్క‌డ కొంద‌రు క్షుద్ర పూజ‌లు చేశార‌ట‌.

ఉద‌యం అటువైపు వెళ్లిన వారు అక్క‌డ కొన్ని క్షుద్ర‌పూజ‌ల‌కు సంబంధించిన వ‌స్తువులు చూశారు, దీంతో వారి అనుమానం నిజ‌మైంది,వెంట‌నే పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు, అయితే గ్రామం‌లో ఎవ‌రూ ఇలా బ‌య‌ట‌కు రావ‌డం లేదని తేల్చారు.‌

బ‌య‌ట గ్రామాల నుంచి వ‌చ్చి ఇలాంటి పూజ‌లు ఎవ‌రో చేశారు అని తెలుసుకున్నారు, అయితే అక్క‌డ చాలా మంది ఉద్యోగులు టీచ‌ర్లు మాత్రం ఇలాంటి పూజలు న‌మ్మాల్సిన ప‌నిలేద‌ని అక్క‌డ వాటిని అన్నింటిని త‌గ‌ల‌బెట్టేశారు. ఇంత సైన్స్ కాలంలో కూడా ఇలాంటి పిచ్చ ఆలోచ‌న‌లు ఎందుకు అని వారిని ఎడ్యుకేట్ చేశారు.