వైరల్ — కుక్క పుట్టిన రోజున కాస్ట్ లీ గిఫ్ట్ – ఏమిచ్చిందో తెలిస్తే షాక్

వైరల్ -- కుక్క పుట్టిన రోజున కాస్ట్ లీ గిఫ్ట్ - ఏమిచ్చిందో తెలిస్తే షాక్

0
100

కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో తెలిసిందే, అయితే తాజాగా బెర్లిన్ కు చెందిన మార్టిన్ అనే యువతి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతోంది, అయితే తను టాలీంగ్ అనే కుక్కని మూడు సంవత్సరాలుగా పెంచుకుంటోంది, అయితే ఈ మధ్య దాని పుట్టిన రోజు వచ్చింది.

ఈ సమయంలో ఏదైనా స్పెషల్ గిఫ్ట్ దానికి ఇవ్వాలి అని అనుకుంది, దీని కోసం ఆ కుక్క పేరు మీద పత్రికలు మీడియాలు డిజిటల్ మీడియాలలో దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. దాదాపు ఆ ప్రకటనలకు 5 కోట్లు ఖర్చు చేసింది.

అంతేకాకుండా ప్రెషియా అనే ఓ ఖరీదైన కంపెనీలో దానికి వజ్రాలతో పొదిగిన బంగారు గొలుసు తీసుకుంది, దాని పైన దాని పుట్టిన ఏడాది నేమ్ ప్లేట్ కూడా రాసింది, ఈ గిఫ్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు, అయితే ఆ కుక్కని తన ఆఫీసుకి కూడా రోజూ తీసుకువెళుతుంది, అంతేకాదు దాని బాగోగులు కోసం ఏకంగా 8 మంది వర్కర్లు ఉన్నారంటే ఆ కుక్కంటే ఆమెకు ఎంత ఇష్టమో. ఇక మొత్తానికి పుట్టిన రోజుకి ఏకంగా 10 కోట్లు ఖర్చు చేసిందామె.