మార్చి 2న Taraka Ratna పెద్దకర్మ.. బాలయ్య, వైసీపీ ఎంపీకి కీలక బాధ్యతలు!

-

Traka Ratna |గత నెలరోజుల క్రితం గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూసిన నందమూరి తారకరత్న పెద్దకర్మ మార్చి 2వ తేదీన జరగనుంది. హైదరాబాద్‌లోని ఫిలీంనగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

- Advertisement -

ఈ పెద్ద కర్మకు సంబంధించి కుటుంబ సభ్యులు కార్డ్ ప్రింట్ చేయించారు. ఈ కార్డుపై తారకరత్న(Traka Ratna) భార్య అలేఖ్యా రెడ్డి, వారి పిల్లల పేర్లతో పాటు.. వెల్ విషర్స్ గా నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్లను ప్రింట్ చేయించారు. దీంతో మరోసారి బాలయ్య(Balakrishna), చంద్రబాబు(Chandrababu), వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఒకే వేదికమీద కనిపించనున్నారు. కాగా, తారకరత్న భార్య ఆలేఖ్య, విజయసాయిరెడ్డి భార్య వాళ్ల చెల్లెలి కూతురు కావడం గమనార్హం.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...