ఇది సమంత టైం కాదు….నాగచైతన్య టైం -శ్రీ రెడ్డి

ఇది సమంత టైం కాదు….నాగచైతన్య టైం -శ్రీ రెడ్డి

0
50

నాగ చైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా గురించి అందరు షాక్ అయ్యేలా శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. ఎప్పుడు టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడే శ్రీ రెడ్డి శైలజ రెడ్డి సినిమా పై ప్రశంసలు కురుపించింది.

‘పవర్ అఫ్ శైలజ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది. శైలజ రెడ్డి అల్లుడికి నా సపోర్ట్ అంటూ శ్రీ రెడ్డి రాసుకొచ్చింది. ఇది సమంత టైం కాదు….నాగచైతన్య టైం. అతను బిగ్ హిట్ కొట్టే సమయం ఆసన్నమైంది. నా అభిమాన నటి రమ్యకృష్ణకు శుభాకాంక్షలు. కూల్ బాయ్ చైతుకి శుభాకాంక్షలు. అను ఇమ్మాన్యూయేల్ కి శైలజ రెడ్డి అల్లుడు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది.