రాశిఖన్నా లిప్ లాక్ కోసం విజయ్ దేవరకొండ తహతహ..!!

రాశిఖన్నా లిప్ లాక్ కోసం విజయ్ దేవరకొండ తహతహ..!!

0
42

రాశి ఖన్నా తెలుగులో అభినయం ఉన్నా లక్ హీరోయిన్ అని చెప్పొచ్చు.. తన నటన తో ఆకట్టుకున్న ఈముద్దుగుమ్మ కి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువే అనుకున్న ఆమెకు మాత్రం రాను రాను ఛాన్స్ లు సన్నగిలాయి.. క తమిళ సినిమాలో నటిస్తుంది.ఈ చిత్రం పేరు అయోగ్య..ఇది టెంపర్ రీమేక్.ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన రాశి తనకి ఉన్న ఒక కోరిక గురించి బయట పెట్టింది.భామ ఒక హీరోని లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతుందట.

ఇంతకు ఆ హీరో ఎవరో తెలిస్తే అందరి మైండ్ బ్లాక్ అవుతుంది.తెలుగు సినీ పరిశ్రమలో నయా హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న హీరో విజయ్ దేవరకొండ..ఇతనినే రాశీ ఖన్నా లిప్ లాక్ చేయాలనీ ఆశ పడుతుంది.ఇప్పటికే లిప్ లాక్ సీన్లలో అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ కు మంచి ఫేమ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఇంక అదే ట్రెండ్ తన తర్వాత సినిమాల్లో కూడా సెట్ చేసాడు.ఇక విజయ్,రాశి కన్నా కలిసి ఒక సినిమా చేయబోతున్నారు.దీంతో తన కోరికను ఈ రూపంలో తీర్చుకోబోతుందని అందరు అంటున్నారు.