తగ్గిన వెండి ధర నేడు బంగారం ధరలు ఇవే

-

భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కాస్త స్ధిరంగా ఉంది.. రెండు మూడు రోజులుగా చూస్తే పుత్తడి ధరలు భారీగా పెరిగాయి.. కాని నేడు మాత్రం సాధారణంగానే ఉన్నాయి.. మరి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,090 దగ్గర ట్రేడ్ అవుతోంది… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.42,250 దగ్గర ఉంది..వెండి రేటు మాత్రం తగ్గింది. వెండి ధర రూ.300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,700కు  ట్రేడ్ అవుతోంది.
పుత్తడి వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు… ఇక వెండి బంగారం ధరలు ఈనెలలో మరింత డౌన్ అవ్వచ్చు అంటున్నారు ..గత ఏడాది ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకూ చూస్తే బంగారం 11 వేల మేర తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...