గుంటూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్

గుంటూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్

0
47

ఈసారి ఎన్నికల్లో రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తప్పదు అని చెబుతున్నాయి సర్వేలు.. గత ఎన్నికల్లో మెజార్టీ తెలుగుదేశం సీట్లు సాధించింది, కాని ఇప్పుడు వైసీపీ ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తుంది అని చెబుతున్నారు. తాజాగా విడుదల అయిన సర్వేలోగుంటూరు జిల్లాలో వైసీపీ టీడీపీ ఎన్ని సీట్లు సాధిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గుంటూరు జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి
1. పెదకూరపాడు – టీడీపీ
2. తాడికొండ – టీడీపీ
3 మంగళగిరి – వైసీపీ
4. పొన్నూరు – వైసీపీ
5. వేమూరు – టీడీపీ
6. రేపల్లె – వైసీపీ
7. తెనాలి – వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ఫైట్
8. బాపట్ల – వైసీపీ
9. పత్తిపాడు – వైసీపీ
10. గుంటూరు వెస్ట్ – వైసీపీ
11. గుంటూరు ఈస్ట్ – వైసీపీ
12. చిలకలూరి పేట – టీడీపీ
13 నరసరావుపేట – వైసీపీ
14. సత్తెనపల్లి – వైసీపీ
15. వినుకొండ – టీడీపీ
16. గురజాల – వైసీపీ
17. మాచర్ల – వైసీపీ

మొత్తానికి 17 సెగ్మెంట్లలో వైసీపీ 11 స్ధానాలు గెలుస్తుంది అని చెబుతోంది సర్వే మరి ఫలితాలు ఎలాఉంటాయో చూడాలి.