టీడీపీకి బిగ్ షాక్ మరో కొత్త సర్వే విడుదల

టీడీపీకి బిగ్ షాక్ మరో కొత్త సర్వే విడుదల

0
84

ఏపీలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కాకరేపుతున్నాయి.. తాజాగా నరసారెడ్డి సర్వే పేరిట మరో సర్వే కూడా వైరల్ అవుతోంది.. గత ఎన్నికల్లో కూడా ఆయన చేసిన ప్రైవేట్ సర్వే ఫలితం కరెక్టుగా వచ్చిందట ..ఇప్పుడు కూడా ఇలాంటి ఫలితం వస్తుంది అని చెబుతున్నారు సర్వే సంస్ధ ప్రతినిధులు. తాజాగా ఆయన పలు ప్రాంతాలలో సర్వే చేసి తెలుసుకున్నారట, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో మోదీ పవన్ తో కలిసి ముందుకు వచ్చింది అని , అందుకే గెలిచారు అని చెప్పారట, ఇక ఈసారి మాత్రం రైతులకు రుణమాఫీ ఎఫెక్ట్ చూపించింది అని చెబుతున్నారు. ఇక ఎన్నికల ముందు పదివేల రూపాయలు మహిళలకు ఇవ్వడం ఎన్నికల తాయిలం అని వారు చాలా మంది భావించారట.. అందుకే పసుపు కుంకుమ కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు అని చెబుతున్నారు ఆ సర్వే ప్రముఖులు, మరి జిల్లాల వారీగా ఎవరు ఎక్కడ గెలుస్తారు అనేది ఈ సర్వేలో మీరు చూడండి, వైసీపీ ఎన్ని స్ధానాలు గెలుస్తుందో ఆసర్వేలో తెలియచేశారు.

చిత్తూరు : 14 సీట్లకు 8 వైసీపీ,
కడప : 9 వైసీపీ
కడప, చిత్తూరు కలిపి = 17 సీట్లు
కర్నూల్ : 10 వైసీపీ
అనంత పూరం : 7 వైసీపీ
కర్నూల్ , అనంతపూరం : 17 సీట్లు
నెల్లూరు : 8 వైసీపీ
ప్రకాశం జిల్లా : 8 వైసీ
నల్లూరు, ప్రకాశం జిల్లా : 17
గుంటూరు : 8 వైసీపీ
కృష్ఱా జిల్లా : 8 వైసీపీ
గుంటూరు, కృష్ఱా జిల్లా : 16 సీట్లు
తూర్పు గోదావరి : 8 వైసీపీ
పశ్చిమ గోదావరి : 8 వైసీపీ
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి : 16 సీట్లు
వైజాగ్ : 6 వైసీపీ
విజయనగరం : 5 సీట్లు
వైజాగ్ ,విజయనగరం : 11 సీట్లు
శ్రీకాకుళం : 7 సీట్లు
మొత్తం వైసీపీ గెలవబోయే సీట్లు : 101 ఈ లెక్క