రెండో రోజు కూడా అసెంబ్లీలో రగడతో మొదలైంది…. టిడ్కో ఇళ్లపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది… స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు…
- Advertisement -
దీనిపై స్పీకర్ స్పందిస్తూ అందరు ఎవరి సీట్లలో వారు వెళ్లాలని బిల్లులపై చర్చజరపాలని చెప్పారు… అయినా కూడా ప్రతి పక్షనేతలు తగ్గకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు… అలాగే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని ఒక రోజు పాటు సభాపతి సస్పెండ్ చేశారు…