త్వరలో వారు అందరూ టీడీపీలోకి మరో సంచలనం

త్వరలో వారు అందరూ టీడీపీలోకి మరో సంచలనం

0
57

ఈసారి తెలుగుదేశం పార్టీకి కొందరు మాత్రమే సినిమా సెలబ్రెటీల మద్దతు ఉంది అని చెబుతున్నారు వైసీపీ నాయకులు.. అయితే నేరుగా మద్దతు ఏ పార్టీకి వారు ఇవ్వరు అనేది తెలిసిందే ..ఈసారి మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అలాగే సీనియర్లు తెలుగుదేశం పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తున్నారు ..ఇప్పుడు ఇదే విషయం వైసీపీలో చర్చకు వస్తోంది.. తెలంగాణలో ఉన్న నటులు అక్కడ మాత్రమే సినిమాలు చేస్తున్నారు. కాని ఆ సినిమాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో విడుదల అవుతున్నాయి. అందుకే ఏపీలో వారితో ప్రచారం చేయించి పాజిటీవ్ ఓటు బ్యాంకు సంపాదించాలి అని వైసీపీ ప్లాన్.

అలాగే వారు ఏపీలో వచ్చి ప్రచారం చేసినా కొత్తగా వచ్చిన వారు మాత్రమే, ఎన్టీఆర్ పై అభిమానం ఉన్న ప్రతీ ఒక్కరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు అని అంటున్నారు తెలుగుదేశం నేతలు… ముఖ్యంగా కొందరు కావాలి అని టీడీపీ పై విమర్శలు చేసి మరీ వైసీపీలో చేరి వైసీపీ తరపున పదవులు పొందుతున్నారు అని అయితే జగన్ గెలిచేది లేదు, తర్వాత వారే బాబు దగ్గరకు వస్తారు అని చెబుతున్నారు టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ లో బాగుంది అని టీడీపీ పై విమర్శలు చేస్తున్న నేతలు తిరుగుటపాలో వస్తారు అని, మరో నెల రోజుల్లో ఫలితాలు ఈ విషయం తేల్చేస్తాయి అంటున్నారు తెలుగుదేశం నేతలు.