బాబు సర్వేలు అట్టర్ ఫ్లాప్ వైసీపీ కొత్త వాయిస్

బాబు సర్వేలు అట్టర్ ఫ్లాప్ వైసీపీ కొత్త వాయిస్

0
82

మొత్తానికి ఎన్నికల సమయంలో అనేక సర్వేలు వస్తాయి… ఒకటా రెండా అనేక విషయాలు కూడా ఎన్నికల సమయంలో కీలకం అవుతాయి ఏమి చేసినా ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించి ఓటు వేస్తారు.. చంద్రబాబు ఈసారి గెలిచేందుకు అనేక ఎత్తులు వేశారు అని వైసీపీ విమర్శిస్తోంది. ముఖ్యంగా తాము గెలుస్తాం అని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు కాని నేతలు మాత్రం ఎక్కడా మీడియా ముందు చెప్పడం లేదు ఓ దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లాంటి నేతలు మాత్రం తమదే అధికారం జగన్ ఊహల్లో ఉన్నారు అని చెబుతున్నారు..అయితే ఇటీవల సర్వేల విషయంలో నాలుగు సర్వేలు చేయించి మరీ అభ్యర్దులు గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేశారు బాబు.. తాజాగా దీనిపై విజయసారెడ్డి ప్రశ్నలు సంధించారు ట్విట్లర్లో.

గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారు చంద్రబాబూ? ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయండి. ఎన్నికలు ఐదేళ్లకోసారొస్తాయి. పార్టీ శాశ్వతం. మేలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారు లాంటి శోకాలెందుకు?