సీఎం జగన్ ఆస్తులు, ప్యాలెస్ , భవనాలను బయటపెట్టిన లోకేశ్

సీఎం జగన్ ఆస్తులు, ప్యాలెస్ , భవనాలను బయటపెట్టిన లోకేశ్

0
78

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందులలో నిర్మించిన అవినీతి సారద్యం అంటూ లోకేశ్ ట్విట్టర్ లో ఒక ఫోటో ను ట్వీట్ చేశారు… వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండని లోకేశ్ ప్రశ్నించారు లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు వస్తాయని అన్నారు…

పేదవాళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట అని లోకేశ్ ఆరోపించారు…

పథకాల పేరు మార్పు కోసం, పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న, భూములు ఎందుకు లాక్కుంటున్నారని లోకేశ్ ప్రశ్నించారు…