ఏపీలో మందుబాబుల‌కి శుభ‌వార్త – రేట్లు త‌గ్గింపు

-

ఏపీలో మ‌ద్య‌పానం నిషేదం దిశ‌గా స‌ర్కారు ముందుకు సాగుతోంది, అంతేకాదు ఈ క‌రోనా స‌మ‌యంలో మందు షాపులు తెరుచుకోలేదు, ఇక బెల్టు షాపులు తొల‌గించ‌డం అలాగే మందుని ప్ర‌భుత్వ దుకాణాల ద్వారా అమ్మ‌డం ద్వారా చాలా వ‌ర‌కూ అక్ర‌మాలు త‌గ్గాయి.

- Advertisement -

క‌రోనా స‌మ‌యంలో అలాగే మ‌ద్య నిషేదం స‌మ‌యంలో మద్యం ధరలను బాగా పెంచి విమర్శలు ఎదుర్కొన్న జగన్ సర్కార్ తాజాగా మందుబాబులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.తాజాగా నేడు మందు ధ‌ర‌లు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్రీమియం మీడియం లిక్కర్ ధరలను 25శాతం వరకు తగ్గిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేశారు..
మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఈ తగ్గిన ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిసింది.
250-300 రూపాయల మధ్య ఉన్న మద్యం ధరలపై ప్రభుత్వం రూ.50 తగ్గించింది. ఐఎంఎఫ్ఎల్ విదేశీ మద్యం ధరలు తగ్గాయి. మొత్తానికి ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలు త‌గ్గాయి ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం తెచ్చుకునే వారు పెరిగారు, వీటిని కూడా ప్ర‌భుత్వం ఎక్క‌డికక్క‌డ అడ్డుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....