సింపుల్ – కుండుకాయలతో ఇలా చేస్తే ఇంట్లో దోమలు పురుగులు కీటకాలు ఏమీ ఉండవు

-

మనం కుంకుడు కాయలు తలంటుకి వాడతాం శిరోజాలు బాగుండాలి అని చుండ్రు సమస్య పోవాలి అని వాడతాం, అయితే కుంకుడు కాయల్లో చాలా శక్తి ఉంది, వీటిని సరిగ్గా వాడితే ఇంట్లోకి వచ్చే దోమలు కీటకాలని కూడా రాకుండా చేయవచ్చు, మరి ఏం చేయాలి అనేది చూద్దాం.

- Advertisement -

ముందుగా కుకుండుకాయల్ని ఓ 150 గ్రాములు తీసుకుని నీటిలో నానబెట్టండి. ఓ గంట తర్వాత… వాటిని ఉడకబెట్టండి. ఇలా బాగా ఉడకబెడితే వాటిలో కషాయం అంతా నీటిలోకి వచ్చేస్తుంది.రంగు మారుతుంది.

తర్వాత ఆ నీరు చల్లారబెట్టి పొడిగుడ్డ లేదా చిక్కంతో ఆ కుంకుడు కాయల రసాన్ని ఫిల్టర్ చేయండి, దీనిని ఓ ఫిల్టర్ బాటిల్ స్పే చేసే దానిలో పోసుకోవాలి, మీరు కిచెన్ మూలన డస్ట్ బిన్ దగ్గర ఈ స్పే చల్లండి.. ఏ కీటకాలు రావు, అంతేకాదు సన్ సైడ్స్ గేటుల దగ్గర కొట్టినా ఏ దోమలు చీమలు కీటకాలు రాకుండా ఉంటాయి. కిటికీలు, అద్దాల పై స్పే చేసినా అవి కూడా మెరుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...