భారత్ లో పబ్ జీ అభిమానులకి గుడ్ న్యూస్

-

పబ్ జీ భారత్ లో నిషేధంలో ఉంది, ఎప్పుడు మార్కెట్లో మళ్లీ అందుబాటులోకి వస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు, కోట్లాది మంది ఈ మొబైల్ వెర్షన్ కోసం ఆశలు పెట్టుకున్నారు, భారత్ నిషేదించిన యాప్స్ లో పబ్ జీ ఉన్న విషయంతెలిసిందే, అయితే తాజాగా కంపెనీ నుంచి గుడ్ న్యూస్ వస్తోంది, వచ్చే రోజుల్లో భారత్ లో పబ్ జీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కంపెనీ చేస్తున్న పని వల్ల.

- Advertisement -

దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్, ఇండియాలో నియామకాలను ప్రారంభించింది. ఈ మేరకు 20వ తేదీన లింక్డ్ ఇన్ లో ఉద్యోగ నియామకాలను ప్రకటిస్తూ, పోస్ట్ పెట్టింది. కార్పొరేట్ డెవలప్ మెంట్ డివిజన్ మేనేజర్ స్థాయి పోస్టులు కూడా ఇందులో ఉండటంతో భారత్ లో మళ్లీ జోష్ తో ముందుకు వస్తుంది అని అందరూ చూస్తున్నారు.

ఈ యాడ్ టెన్సెంట్ పేరిట కాకుండా, క్రాఫన్ పేరిట కనిపించింది, ఇక ప్రస్తుతం పబ్ జీపై నిషేధం అమలవుతున్నా, కన్సోల్స్ తో పాటు పీసీల్లో ఈ గేమ్ అందుబాటులోనే ఉంది. మొత్తానికి దీనిపై గేమింగ్ అనలిస్టులు ఇదే అంటున్నారు.. వచ్చే ఏడాది జనవరికి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు.. అంతేకాదు ఇటీవలే బ్లూ హోల్ స్టూడియో సంస్థ టెన్సెంట్ గేమ్స్ లో 1.5 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...