ఇంటర్ స్టూడెంట్ రిచ్ లవ్ ప్రపోజ్ – అమ్మాయి రిప్లై చూస్తే నవ్వాగదు

-

గతంలో ప్రేమ లేఖ అంటే పెద్ద  లెటర్లు  రాసేవారు.. తర్వాత గ్రీటింగులు వచ్చాయి ఇప్పుడు అయితే అసలు ఇలా ఏమీ లేదు నేరుగా ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా తమ ప్రేమని కవితల రూపంతో తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు, తమ ప్రేమని తెలియచేస్తున్నారు, ఇలా చాలా మంది తమ ప్రేయసికి తమ ప్రేమని చెబుతున్నారు..
తాజాగా ఓ ఇంటర్ కుర్రాడు తన ప్రేయసికి లవ్ ప్రపోజల్ పెట్టాడు.. దానికి ఆమె ఇచ్చిన సమాధానం వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి తన ప్రేమను ఇలా తెలిపాడు.
నేను ఢిల్లీకి చెందిన అబ్బాయిని.. నేను ఇంటర్ చదువుతున్నాను.. నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నాకు నచ్చావు..
నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడిగాడు.
నా తండ్రికి ఇక్కడ చాలా పెద్ద షిప్పింగ్ వ్యాపారం ఉంది. నేను నీ కోసం ఏదైనా చేస్తాను. కానీ దయచేసి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి అవుతావా అని ప్రపోజ్ చేశాడు, దీనికి ఆ అమ్మాయి కూడా అంతే స్టైట్లో సమాధానం ఇచ్చింది..దయచేసి పాఠశాల తెరవండి
అని చెప్పింది…అంతేకాదు నేను ఇలాంటివి పెద్ద పట్టించుకోను నీ లేఖని పట్టించుకోవడం లేదు అని సమాధానం ఇచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...