జగన్ పై లోకేశ్ ఆసక్తికర కామెంట్స్

జగన్ పై లోకేశ్ ఆసక్తికర కామెంట్స్

0
101

మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆయన నవులూరు, ఎర్రబాలెం,పెనుమాక గ్రామాల్లో పర్యటించి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు.

అక్కడి రైతులు 31 రోజులు కాదు జగన్ మోహన్ రెడ్డిని దిగి వచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అంటున్నారని లోకేశ్ అన్నారు….

రైతు పండుగ సంక్రాంతిఅని గ్రామాల్లో జగన్ పండుగ వాతావరణం లేకుండా చేసారని లోకేశ్ ఆరోపించారు… తండ్రి కోసం చనిపోయారంటూ ఓదార్పు యాత్ర చేసిన జగన్ రైతు చనిపోతే కనీసం పరామర్శకి కూడా రాకపోవడం దారుణం అని లోకేశ్ ఆరోపించారు…