లోక్ సభ ఎలక్షన్స్ లో వైసీపీ నుండి బ‌రిలోకి దిగే అభ్యర్థుల జ‌బితా

లోక్ సభ ఎలక్షన్స్ లో వైసీపీ నుండి బ‌రిలోకి దిగే అభ్యర్థుల జ‌బితా

0
39

ఏపీ లో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగునున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం వైసీపీ తన జాబితా ని రెడీ చేసుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైసీపీ లోక్‌స‌భ బ‌రిలోకి దిగే అభ్యర్థుల వీరే అంటూ ఒక జ‌బితా హల్ చల్ చేస్తుంది.

వైసీపీ లోక్‌స‌భ బ‌రిలోకి దిగే అభ్యర్థుల జ‌బితా :

* కడప – అవినాష్ రెడ్డి

* రాజంపేట – మిథున్ రెడ్డి

* హిందూపూర్ – గోరంట్ల మాధవ్

* అనంతపురం – పిడి రంగయ్య

* నంద్యాల – శిల్పా రవిచంద్ర

* క‌ర్నూలు – క‌న్ఫ‌ర్మ్ కాలేదు

* చిత్తూరు – క‌న్ఫ‌ర్మ్ కాలేదు

* తిర‌ప‌తి – వరప్రసాద్ (ఇంకా స్ప‌ష్ట‌త‌రాలేదు)

* నెల్లూరు – మేకపాటి రాజమోహన్ రెడ్డి

* ఒంగోలు – వై వీ సుబ్బారెడ్డి (ఇంకా స్ప‌ష్ట‌త‌రాలేదు)

* బాప‌ట్ల – ప‌న‌బాక ల‌క్ష్మీ (ఇంకా స్ప‌ష్ట‌త‌రాలేదు)

* నరసరావు పేట- శ్రీ కృష్ణ దేవరాయలు

* గుంటూరు -మోదుగుల వేణుగోపాలరెడ్డి,

* మచిలిపట్నం – బాల‌శౌరి

* విజయవాడ – దాసరి జై రమేష్

* ఏలూరు – కోటగిరి శ్రీధర్,

* నరసాపురం – రఘురామ కృష్ణంరాజు

* అమలాపురం- చింతా అనురాధ

* రాజమండ్రి – మార్గాని భరత్

* కాకినాడ – బలిజి అశోక్

* అరకు – గొట్టేటి మాధవి

* అనకాపల్లి – వరద కల్యాణి

* విశాఖ – ఎంవివి చౌదరి

* విజయనగరం – బొత్స ఝాన్సీ

* శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్