లోకేష్ కొత్త ఆపరేషన్ వైసీపీ పై స్టార్ చేశారుగా

లోకేష్ కొత్త ఆపరేషన్ వైసీపీ పై స్టార్ చేశారుగా

0
83

గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిద్రకూడా పోకుండా విమర్శలు చేసేవారు.. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి నిత్యం చంద్రబాబు నామస్మరణ చేస్తూ టీడీపీవి అవినీతి అక్రమాలు అని పోరాటాలు చేశారు ..సోషల్ మీడియాలో టీడీపీ పై వైసీపీ పోస్టులు కూడా అలాగే వచ్చేవి. అవన్నిటితో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత మొదలైంది.

అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు… గతంలో తెలుగుదేశం పార్టీని ఎలా వైసీపీ టార్గెట్ చేసిందో అదే విధంగా నారాలోకేష్ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు లోకష్ ఇద్దరూ కూడా జగన్ పై ట్వీట్లతో ట్విట్టర్ లో మోత మోగిస్తున్నారు..

జగన్ గతంలో చేసిన పని ఇప్పుడులోకేష్ చేస్తూ వైసీపీ చేసే అన్నీంటిపైన సోషల్ డిబేట్ పెడుతున్నారు, నాలుగు నెలలకే జగన్ పై విసుగు వచ్చిందని , అనుభవం లేకపోవడంతో పాలన చేయలేకపోతున్నాడు అని ప్రజలకు తెలియచేస్తున్నారు, అందుకే జగన్ పాలన ఒక సంవత్సరం అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కచ్చితంగా వస్తుంది అంటున్నారు టీడీపీ నేతలు.