చంద్రబాబుపై మోడీ బ్రహ్మస్త్రం… గిలగిలా కొట్టుకుంటున్న తమ్ముళ్లు

చంద్రబాబుపై మోడీ బ్రహ్మస్త్రం... గిలగిలా కొట్టుకుంటున్న తమ్ముళ్లు

0
89

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి దగ్గర అవ్వడానికి ట్రైయ్ చేస్తున్నారు కానీ వారు ఆయన్ను దగ్గరకు రానివ్వకున్నారని అంటున్నారు.. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం తప్పని సరి అని గ్రహించి రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారు.. దీంతో కొంత సానుకూలత వస్తుందని భావించారు… అయితే చంద్రబాబు రాజకీయా జీవితాన్ని పూర్తిగా చదివిన కేంద్రం ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు

ఇటీవలే కరోనా కట్టడికి మోడీ తీసుకుంటున్న చర్యలకు చంద్రబాబు షబాష్ అంటూ ట్వీట్ చేశారు… మోడీ పిలుపు మేరకు కొవ్వోత్తులు కూడా వెలిగించారు… కరోనా పై మోడీ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు… దీంతో తమ్ముళ్లలలో ఎక్కడలేని సంతోషం వచ్చింది… ఇక బీజేపీ నుంచి కాస్త సిగ్నల్ అందుతున్నాయని తమ్ముళ్లు భావించారు…

అంతేకాదు విశాఖ గ్యాస్ లీక్ పై మోడీ స్పందిచిన తీరుపై కూడా చంద్రబాబు ప్రశంశలు కురిపించారు… అయితే ఫలితం లేకుండాపోయింది…తాను విశాఖకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు కానీ కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు… ఇక దీన్ని తమ్ముళ్లు తీవ్ర అవమానంగా భావిస్తున్నారట..

గ్యాస్ లీక్ అయిను రోజు ఆ మరుసటి రోజుహడావుడు ఉంటుందని అందుకే అనుమతి ఇవ్వలేదని అనుకోవచ్చు కానీ ఇప్పటివరకు చంద్రబాబు అనుమతిపై స్పందించలేదు కేంద్రం… దీంతో ఆయన విశాఖ పర్యటనను మానుకున్నారని అంటున్నారు కొందరు… మొత్తానికి చంద్రబాబు నాయుడుకు కొంత కాలంగా కాలం కలిసిరాకుందని విశ్లేషకులు అంటున్నారు…