సత్తాచాటుతున్న పరిటాల వారసుడు గెలుపు పక్కా

సత్తాచాటుతున్న పరిటాల వారసుడు గెలుపు పక్కా

0
526

రాప్తాడులో ఈసారి తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయ బాహుటా ఎగురవేస్తుంది అని చెబుతున్నారు ఇక్కడ నేతలు.. ఇప్పుడు మంత్రి పరిటాల సునీత తన ఎమ్మెల్యే సీటుని కుమారుడికి ఇచ్చి రాప్తాడు నుంచి పోటికి నిలిపారు. ఇక రాప్తాడులో పరిటాల శ్రీరామ్ కు ఈసారి గెలుపు పక్కా అని పరిటాల రవి వారసుడిగా ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ కు, భారీ మెజార్టీ వస్తుంది అని చెబుతున్నారు.. అయితే అభివృద్ది జిల్లాలో వారి కుటుంబానికి ఉన్న పేరు రాప్తాడులో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి చాలా వరకూ ప్లస్ అయ్యాయి. ఇక ముఖ్యంగా పరిటాల కుటుంబం నుంచి రవి వారసుడిగా శ్రీరామ్ పోటికి దిగడం తో పెద్ద ఎత్తున అభిమానులు ఆనందంలో ఉన్నారు, ఇక మంత్రి సునీత కూడా కుమారుడి విజయం కోసం చూస్తున్నారు.

పరిటాల కుటీంబీకులు ప్రచారంలో పాల్గొంటున్నారు…ముఖ్యంగా పరిటాల కుటుంబానికి ఇక్కడ ఎంతో పేరు ఉంది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలి అని చూస్తున్న వైసీపీ నాయకుడు, తోపుదుర్ది ప్రకాశ్ కు మరోసారి పరాభవం తప్పదు అంటున్నారు ఇక్కడ జనం. ఇక్కడ వైసీపీ గెలవడం కష్టం అని చెబుతున్నారు నేతలు.