వైసీపీకి గట్టి షాక్ ఇవ్వనున్న ఈ నేతలు

వైసీపీకి గట్టి షాక్ ఇవ్వనున్న ఈ నేతలు

0
127

యువతరం రాజకీయాల్లో ఉండాలి ఇప్పుడు ఇదే అందరూ కోరుకుంటున్నారు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున కీలక నేతలు అందరూ వారి వారసులను రంగంలోకి దించుతున్నారు ..మరోసారి గెలుపు గెలిచి వైసీపీకి గట్టి దెబ్బ వేసే ప్లాన్ వేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ తరపున వారసులు లేరు, కాని ఆయాపార్టీల నేతలు వైసీపీలో చేరి ,లాస్ట్ లో టికెట్ పొందుతున్నారు. కాని బాబు మాత్రం సీనియర్లకు వారి వారసులకు పెద్ద పీట వేశారు .ఈ తెలుగుదేశం యువనేతలు వైసీపీ నేతల రాజకీయ భవితవ్యం మారుస్తారట మరి వారు ఎవరు అనేది చూద్దాం.

నారా లోకేశ్ : మంగళగిరి
గాలి భానుప్రకాశ్రెడ్డి : నగరి
హరికృష్ణ : జీడీ నెల్లూరు
నరసింహ ప్రసాద్ : రైల్వే కోడూరు
అతిధి : విజయనగరం
నాగార్జున : చీపురుపల్లి
గౌతు శిరీష : పలాస
కిడారి శ్రవణ్ : అరకు
ఆదిరెడ్డి భవానీ : రాజమండ్రి
జేసీ అస్మిత్రెడ్డి : తాడిపర్తి
పరిటాల శ్రీరామ్ : రాప్తాడు
టీజీ భరత్ : కర్నూలు సిటీ
కేఈ శ్యామ్ బాబు : పత్తికొండ
దేవినేని అవినాశ్ : గుడివాడ
కాగిత వెంకటకృష్ణ : పెడన
విజయవాడ వెస్ట్ : షబానా
సుధీర్ రెడ్డి : శ్రీకాళహస్తి

పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ వారసుల లిస్ట్ ఇలా ఉంది..
1.మాగంటి రూపాదేవి : రాజమండ్రి
2.గంటి హరీశ్ : అమలాపురం
3.విశాఖ- శ్రీభరత్
4.అనంతపురం : జేసీ పవన్
5.అడారి ఆనంద్ : అనకాపల్లి