సిపిఎస్ స‌ర్వేలో టీడీపీ గెలిచేస్ధానాల లిస్ట్

సిపిఎస్ స‌ర్వేలో టీడీపీ గెలిచేస్ధానాల లిస్ట్

0
44

తాజాగా సిపిఎస్ స‌ర్వే విడుద‌ల అయింది. ఇందులో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అని తేల్చి చెప్పింది. కేవ‌లం తెలుగుదేశం 40 స్ధానాల్లో మాత్ర‌మే గెలిచే అవ‌కాశం ఉంది అని చెబుతోంది మ‌రి ఆయా స్ధానాల జాబితా చూద్దాం

శ్రీకాకుళంజిల్లా
1. ఎచ్చెర్ల
2. పలాస
3. టెక్కలి
4. ఇచ్చాపురం

విజయనగరం జిల్లా
5. ఎస్.కోట
6. బొబ్బిలి

విశాఖపట్నం జిల్లా
7. నర్సీపట్నం
8. వైజాగ్ ఈస్ట్
9. వైజాగ్ వెస్ట్
10. వైజాగ్ సెంట్రల్

తూర్పుగోదావరి జిల్లా
11. రాజమండ్రి రూరల్
12. రాజమండ్రి అర్బన్
13. కాకినాడ సిటీ
14. పెద్దాపురం
15. పి గన్నవరం
16. రాజోలు
17. మండపేట
18. పెద్దాపురం
19. రామచంద్రపురం

పశ్చిమగోదావరి జిల్లా
20. ఆచంట
21. దెందులూరు
22. ఉండి
23. తాడేపల్లి గూడెం
24. రాజోలు

కృష్ణా జిల్లా
25. విజయవాడ ఈస్ట్
26. విజయవాడ వెస్ట్
27. గన్నవరం
28. పామర్రు

గుంటూరు జిల్లా
29. పొన్నూరు
30. వినుకొండ

చిత్తూరు జిల్లా
31. చిత్తూరు
32. తిరుపతి
33. పలమనేరు
34. కుప్పం

అనంతపురం జిల్లా
35. తాడిపత్రి
36. హిందూపురం
37. పెనుకొండ
38. ఉరవకొండ

కర్నూలు జిల్లా
39. ఎమ్మిగనూరు
40. బనగానపల్లె