జింకని ఎలా కాపాడారో ఈ వీడియోలో చూడండి

-

గడ్డకట్టిన నది ఇలాంటి వీడియోలు మ‌నం చాలా చూసే ఉంటాం, కాని చిన్న చిన్న జంతువులు అక్క‌డ ఉండిపోయి ముందుకు అడుగు వేయ‌లేని ప‌రిస్దితి, దీంతో అవి అలాగే చనిపోతాయి కూడా.. అయితే కొన్ని జంతువులు పాకుతూ ముందుకు వ‌చ్చినా, మ‌రికొన్ని ఏమీ చేయ‌లేక ఆ చ‌లి మంచులో ఉండిపోతాయి.

- Advertisement -

అయితే ఇక్క‌డ న‌ది మంచుతో గ‌డ్డ‌క‌ట్టింది..ఎవరైనా సాయం చేయకపోతారా అన్న భావన దాని మనస్సులో ఉంది. అలాగే ఓ వ్య‌క్తి దాని బాధ చూసి సాయం చేశాడు. ఆ గడ్డకట్టిన నది నుంచి దాన్ని దాటించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.

ఆ జింక‌ను సేవ్ చేసిన వ్య‌క్తి పేరు గిల్ లెన్సార్…మ‌రి ఈ వీడియో మీరు చూడండి, అది ఎంత చ‌క్క‌గా గెంతుతూ ఆనందంగా ముందుకు వెళ్లిందో.

వీడియో లింక్ ఇదే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...