ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అవనున్న వైసీపీ

ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అవనున్న వైసీపీ

0
64

ఏపీలో కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెబున్నాయి అన్ని సర్వేలు.. అయితే క్రిందిస్ధాయి నాయకులు సైతం అధినేతకు ఇలాంటి మాటలు చెప్పిమెప్పు పొందుతారు.. ఎవరైనా ఇలాంటి కీర్తనలు చేస్తే అధినేతలు నమ్ముతారు.. జగన్ కూడా నమ్ముతారు అనేది తెలిసిందే.. అందుకే పీకే ని సలహాదారునిగా పెట్టుకున్నారు.. కాని సర్వేలు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది చెప్పలేము.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సర్వేలు అన్నీ నమ్మకూడదు.. ఇక జగన్ కూడా పీకే సర్వే ప్రకారం సగం సీట్లు ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఆర్దికంగా బలవంతులకు టిక్కెట్లు ఇచ్చారు.. ఇలాంటి అసెంబ్లీ సెగ్మెంట్లు చెప్పుకుంటే పదుల సంఖ్యలో ఉన్నాయి.. అయితే కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఒకటే.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో కూడా 108 సర్వేలు పాజిటీవ్ గా వచ్చాయి.. ఇలాగే జగన్ కు ఆశ పెట్టారు.. ఆకాశానికి ఎత్తారు ..చివరకు ఫలితాల రోజు జగన్ ఎలాంటి సమాధానం ఇచ్చారో చూశాం.. ఇప్పుడు ఆ రెస్పాన్స్ కు పార్ట్ 2 వస్తుంది అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. ఇలాంటి సర్వేలు నమ్మే పార్టీ వైసీపీ అయితే ఇలాంటి సర్వేలను నమ్మని పార్టీ తెలుగుదేశం అంటున్నారు పార్టీ శ్రేణులు.. మరోసారి పార్టీ అట్టర్ ప్లాప్ అవడం పక్కా అని చెబుతున్నారు టీడీపీ సీనియర్ నేతలు.