బాబుకు వందనం జగన్ కు ఎగనామం

బాబుకు వందనం జగన్ కు ఎగనామం

0
52

ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా మహిళలు అందరూ తమ అన్న చంద్రబాబు తమ ఓటు అన్నారు. ఆయన ఇచ్చిన పసుపు కుంకుమ నగదు తమకు ఎంతో ఆర్ధిక స్వాలంబనకు సాయం అయింది అని చెబుతున్నారు.. ఇక ఎన్నికల ముందు జగన్ చాలా చెప్పాడు, కాని చంద్రబాబు అన్నీ చేశారు ఇంకా ప్రతీ సంవత్సరం పసుపు కుంకుమ కింద సాయం చేస్తాము అని చెబుతున్నారు. పించన్లు ఇచ్చారు మరింత బాబు పెంపు చేస్తాను అన్నారు.. ఇలా అన్నీ ఆయన మాకు కావలసినవి అన్నీ పనులు చేసుకుంటూ పరిపాలనలో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు అని చెబుతున్నారు మహిళలు.

ఏపీని ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ పొజిషన్లో చూడాలి అంటే బాబు మళ్లీ రావాలి అని అంటున్నారు మహిళలు.. అందుకే పెద్ద ఎత్తున మహిళా చైతన్యం ఓటు వేసే సమయంలో కనిపించింది అంటున్నారు నేతలు.. ఇప్పుడు కొన్ని మీడియాలు కూడా అదే చెబుతున్నాయి…భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలుపు ఖాయం అని చెబుతున్నారు.. మరి జగన్ కు ఎగనామం పక్కాగా రెండోసారి పెట్టారు ప్రజలు అని అంటున్నారు సైకిల్ పార్టీ నేతలు.. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మహిళలు బాబుకి వందనం చేస్తూ ఓట్లు వేశారు అని చెబుతున్నారు టీడీపీ నేతలు.