అక్కినేని నాగచైతన్య, సమంత ల టాటూ వెనక అసలు రహస్యం ఇదేనా..!!

అక్కినేని నాగచైతన్య, సమంత ల టాటూ వెనక అసలు రహస్యం ఇదేనా..!!

0
47

పెళ్లి తర్వాత అక్కినేని నాగ చైతన్య, సమంత ల జంట నటించిన సినిమా మజిలీ.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పెళ్లి కి ముందు ఈ జంటకి ఎంత క్రేజ్ ఉందొ పెళ్లి తర్వాత కూడా వీరికి అంతే క్రేజ్ ఉందని ఈ సినిమా వసూళ్లు చెప్తున్నాయి.. అయితే వీరికి ఒకే ముద్రను పోలిన టాటూలు ఒకే చోట ఉండడం మనం పలుమార్లు చూసే ఉంటాం.. పెళ్లి కి ముందు కూడా ఈ రెండు టాటూ లపై పలురకాల వార్తలు రాగ, ఇప్పుడు మరోసారి ఆ టాటూ లు చర్చనీయాంశమైనవి..

అసలు ఈ టాటూల వెనుకున్న రహస్యం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు అక్కినేని జంట.. తాజాగా దీని వెనుకున్న అసలు రహస్యం తెలిసింది.. తమ కుడిచేతి మణికట్టు దగ్గర రెండు యూరోస్ టాటూలుగా వేయించుకోగా ఆ టాటూల వెనుకున్న రహస్యాన్ని ఈమధ్యనే వెల్లడించారు.. ఇది రామ్ సింబల్స్ లో ఒకటి. దీని అర్థం మన రియాలిటీ మనమే నిరూపించుకోవాలని చెప్పారు.. మొత్తానికి ఈ టాటూ విషయం ఇన్నాళ్ళకి బయటకి వచ్చింది..