ఏపీలో ఈ 10 సెగ్మెంట్లలో టఫ్ ఫైట్

ఏపీలో ఈ 10 సెగ్మెంట్లలో టఫ్ ఫైట్

0
110

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈమూడు పార్టీలు ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేశాయి. ఇక్కడ ఈసారి జగన్ కొన్ని సెగ్మెంట్లో సీనియర్లను బరిలోకి దించినా మరికొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చారు, మరి సర్వేలు చెబుతున్న టఫ్ ఫైట్ ఉన్న సెగ్మెంట్లు ఇప్పుడు చూద్దాం

శ్రీకాకుళం
విజయనగరం
గాజువాక (వైసిపి -జనసేన)
భీమవరం (వైసిపి -జనసేన)
విజయవాడ సెంట్రల్
గుంటూరు వెస్ట్ (వైసీపీ – జనసేన – టిడిపి)
ఆలూరు
కళ్యాణదుర్గం
మంగళగిరి వైసీపీ టీడీపీ
గుడివాడ వైసీపీ టీడీపీ