జగన్ కు ఆ విషయం తెలిసిపోయిందా ?

జగన్ కు ఆ విషయం తెలిసిపోయిందా ?

0
104

అవును జగన్ కు ఆ విషయం తెలిసిపోయిందా అనే డౌట్ ఇప్పుడు అందరికి కలుగుతోంది.. ఇంతకీ ఎందుకు అంటే కేవలం ఇంకా ఎన్నికల ఫలితాలకు 14 రోజులు మాత్రమే సమయం ఉంది.. ఇక చంద్రబాబు మాత్రం విజయం తమదే అని ధీమాగా చెబుతున్నారు.. కాని ఇటు జగన్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు.. ఇటు మీడియాతో కూడా దూరంగా ఉంటున్నారు. తన భేటీలు తన మీటింగులతో బీజీ గా ఉన్నారు జగన్..

ఇక ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. అయితే జగన్ మాత్రం ఎందుకు తాము గెలుస్తాము అనే మాట చెప్పలేకపోతున్నారు? మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేయడంతో ఇదంతా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది అని సర్వేలు కూడా చెబుతున్నాయి ? నిజంగా ఫలితాలపై వాటిప్రభావం ఉంటుంది అని జగన్ భావిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అందుకే జగన్ మౌనంగా ఉన్నారా బాబు చెబుతున్న మాట జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, అవును అనే అంటున్నారు పార్టీ నేతలు, జగన్ కు కాస్త డౌట్ పెరిగింది అని మహిళా చైతన్యం చూసి ఇదంతా తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది అని అనిపిస్తోంది అని చెబుతున్నారు. అందుకే జగన్ సైలెంట్ గా ఉన్నారని కచ్చితంగా తెలుగుదేశం పార్టికీ గెలుపు తథ్యం అని చెబుతున్నారు నేతలు.