రుక్మిణీ దేవి ఎవరు ఆమె సోదరులు ఎవరో తెలుసా

-

రుక్మిణీ దేవి ఈ పేరు వినగానే ఆ గోపాలుడు శ్రీ కృష్ణుడి భార్య అని మనకు తెలుసు.. కిట్టయ్య 8 మంది భార్యల్లో రుక్మిణీ ఒకరు.. ఆమె గురించి చూస్తే విదర్భ దేశాన్ని ఆనాడు భీష్మకుడు అనే రాజు పరిపాలన చేసేవాడు, ఇతనికి ఐదుగురు కుమారులు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర వీరికి రుక్మిణీ అనే సోదరి ఉంది. ఇక అబ్బాయిల కంటే అమ్మాయి పుట్టాక ఆరాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు.

- Advertisement -

ఇక ఆమె వయసుకు వస్తుంది, ఈ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. ఆమె కూడా అప్పటికే కిట్టయ్య గురించి విని అతనిని పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. కాని రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని అతని సోదరులు భావిస్తారు.

అయితే ఈ విషయం తెలిసి రధంపై రుక్మిణీని ద్వారకకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు, ఎందరో రాజులు అడ్డుపడినా ఆమెని తన రాజ్యానికి రాణిగా చేసుకుంటాడు వారితో యుద్దం చేసి వివాహం చేసుకుని , ద్వారకకు వచ్చిన తర్వాత వారికి పెద్దలు వివాహం జరిపిస్తారు..అలా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...