బట్లర్ బ్యాడ్ లక్.. ఇలా అవుట్ అయ్యాడేంటి

-

బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్(Jos Buttler) దురదృష్టం రూపంలో ఔటయ్యాడు. చేతివేలి గాయం కారణంగా ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ ను వచ్చిన బట్లర్.. 11 బంతుల్లో 19 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ తరుణంలో ఇన్నింగ్స్ 6వ ఓవరులో నాథన్ ఎల్లీస్ బౌలింగ్ లో ఆన్ డ్రైవ్ షాట్ ఆడటానికి బట్లర్ ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ప్యాడుకు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే అప్రమత్తమైన బౌలర్ ఎల్లీస్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బట్లర్(Jos Buttler) పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఐదు పరుగుల తేడాతో రాయల్స్ జట్లుపై విజయం సాధించింది.

- Advertisement -

Read Also: హీరో రానా తండ్రి కాబోతున్నాడా? మిహీకా బేబి బంప్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...