India won 2nd T20 match on Newzeland: న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ పైచేయి సాధించింది. కాగా తొలి...
వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ తదితర రంగాల్లో ఇండియన్స్ చరిత్ర సృష్టిస్తున్నారు. కేవలం మన దేశాల్లోనే కాదు ఇతర దేశాల్లో ఇండియన్స్ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది....
ముంబయి వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సంచలనం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర...
ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్‌లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా...
వాంఖడే వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్...
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా టాస్...
టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను వెనక్కినెట్టి ఈ ఘనత...
కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఐదో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి...