కేసీఆర్ కి గుణపాఠం చెప్పిన టీచర్స్: బండి సంజయ్

-

బీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. పిల్లలకు పాఠాలు చెప్పాలన్న.. కేసీఆర్ కి గుణపాఠాలు చెప్పాలన్న అది టీచర్స్ వల్లే సాధ్యమని వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రభుత్వపై ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలే నిదర్శనం అని అన్నారు. 317 జీవో పేరుతో వారి జీవితాలను సీఎం కేసీఆర్ సర్వనాశనం చేసారని ఆరోపించారు. 317 జీవో, డిఏ పై బీజేపీ విశ్రమించకుండా పోరాటం చేసిందని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, టీచర్స్ లకు బండి సంజయ్ అభినందనలు తెలిపారు.

- Advertisement -
Read Also: రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ.. బీజేపీ వైపు నిలిచిన టీచర్స్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...