Governor Tamilisai | బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ పరోక్ష విమర్శలు

-

Governor Tamilisai | ఎడతెరిపి లేకుండా గతవారం కురిసిన భారీ వర్షాలు రాష్ట్ర ప్రజలకు అనేక సమస్యలు సృష్టించాయి. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో పంటనష్టం జరగ్గా.. పలు గ్రామాలకు గ్రామాలే వరద నీటితో కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో మనుషులు మరణించారు. కొందరు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రజలను, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా.. ఈ వరదలపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Governor Tamilisai) రివ్యూ నిర్వహించారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని అధికారులను కోరారు. వర్షాల సమయంలో ప్రభుత్వం ప్రజలకు మరింత రక్షణ కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు. వర్షాలు, వరదలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నివేదిక వచ్చాక కేంద్రానికి పంపుతామని వెల్లడించారు.

Read Also: TS సర్కార్ గుడ్ న్యూస్.. టెట్ నోటిఫికేషన్ రిలీజ్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...