ఇక నుంచి స్విగ్గీలో ప్రతి ఫుడ్ ఆర్డర్ పై కొత్తగా ఛార్జీలు

-

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) వినియోగదారుల నుంచి కొత్త ఛార్జీల వసూలకు సిద్ధమైంది. కార్ట్ విలువతో సంబంధం లేకుండా ఇక నుంచి ప్రతి ఆర్డర్ పై రూ.2చొప్పున ప్లాట్ ఫామ్ ఫీజు వసూలు చేయనుంది. ప్రస్తుతానికి ఎంపిక చేసి ప్రాంతాల్లో ఫుడ్ ఆర్డర్స్ కు మాత్రమే ఈ ఫీజును వసూలు చేస్తోంది. ప్రెజెంట్ బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో మాత్రమే ఫుడ్‌ డెలివరీలకు ఈ అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

భవిష్యత్ లో ఇన్‌స్టామార్ట్‌ ఆర్డర్లకూ ఈ ఫీజును వసూలు చేయననున్నట్లు తెలుస్తోంది. ఫుడ్‌ డెలివరీలు తగ్గడంతో పాటు కొత్త ఆదాయం సమకూర్చునేందుకు ఈ ఫీజు ఉపయోగపడుతుందని స్విగ్గీ(Swiggy) ప్రతినిధి ఒకరు తెలిపారు. స్విగ్గీ యాప్ వాడుతున్నందుకు ఈ ఫ్లాట్‌ఫామ్‌ ఫీజును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం రూ.2 అనేది తక్కువగా ఉన్నప్పటికీ.. రోజుకు 15లక్షల ఫుడ్‌ డెలివరీల పరంగా చూస్తే ఇది భారీగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: ఫ్రైడ్ ఫుడ్, లాగించేస్తున్నారా? అధ్యయనంలో ఏం తేలింది?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...