విచిత్రంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు..

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు… పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు హైదారాబాద్ నుంచి కదలు జూమ్ ను వదలడని, అలాగే ఆయన కుమారుడు ట్విట్టర్ ను వదలడని ఆరోపించారు…

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షం చావు బతుకుల్లో ఉందని అన్నారు… పత్రికల్లో మాత్రమే ప్రతిపక్షం ఉందని ప్రజల్లో మాత్రం లేదని అంబడి మండిపడ్డారు… రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట వ్యక్తిగతమై సంఘటనలు జరుగుతాయని దాన్ని పార్టీకి అంటగడుతున్నారని మండిపడ్డారు…

ఇటీవలే విశాఖ పెందుర్తిలో శిరో మండనం కేసు విషయంలో కూడా వైసీపీ అసమర్థత అని టీడీపీ ఆరోపిస్తోందని మండిపడ్దారు… వైసీపీ దళితుల పక్షపాత పార్టీ అని అన్నారు.. దళితులపై ఎవరైనా దాడులు చేస్తే వారిని తమ ప్రభుత్వం నిర్థాక్షణంగా శిక్షిస్తుందని అన్నారు… గతంలో టీడీపీ నేతలు దళితుల వ్యతిరేక పార్టీలుగా వ్యవహరించారని అన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...