బ్రేకింగ్ – ఐపీఎల్ డివిలియర్స్ అరుదైన రికార్డు

బ్రేకింగ్ - ఐపీఎల్ డివిలియర్స్ అరుదైన రికార్డు

0
100

ఐపీఎల్ అంటేనే సరికొత్త రికార్డులు ఉంటాయి, ఈ ఏడాది లీగ్ లో కూడా అనేక రికార్డులు నమోదు అవుతున్నాయి…తాజాగా సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు

ప్రాతినిధ్యంవహిస్తున్న ఏబీ డివిలియర్స్ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలో రికార్డ్ అనే చెప్పాలి.

 

ఐపీఎల్లో తక్కువ బంతుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా డివిలియర్స్ చరిత్ర సృష్టించాడు…3554 బంతుల్లో ఈ మైలురాయి అందుకున్నాడు ఈ బ్యాట్స్ మెన్… ఇక సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ దీనిపై కామెంట్లు పోస్టులు పెడుతున్నారు.

 

ఐపీఎల్ 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ బ్యాట్స్మన్డేవిడ్ వార్నర్

విరాట్ కోహ్లీ 6041

సురేశ్ రైనా5,472

ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్5,456

రోహిత్ శర్మ5,431 పరుగులు చేశారు.