సిని స్టార్ హీరో ప్రేమలో టెన్నిస్ స్టార్

సిని స్టార్ హీరో ప్రేమలో టెన్నిస్ స్టార్

0
95

బాలీవుడ్ అందగత్తెలకు ధీటైన అందంతో మురిపించడం సానియాకే సాధ్యం… టెన్నిస్ స్టార్ గా దశాబ్దాల పాటు హవా సాగించిన సానియా మిర్జాకు ప్రపంచ వ్యాప్తంగా వీరలెవెల్లో ఫాలోయింగ్ ఉంది… ఒక సినిమా స్టార్ కు మించిన ఫాలోయింగ్ ఉంది… కేవలం ఆటతోనే కాదు తనదైన గ్లామర్ తోనూ ఈ ఫాలోయింగ్ తెచ్చుకోగలిగింది…

ఇక సానియా మిర్జా టెన్నిస్ కెరియర్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతోందన్న ప్రచారం సాగింది… అంతేకాదు ఓ సినిమా హీరోని ప్రేమించిందన్న రహస్యం తాజాగా ఓపెన్ అయ్యింది… ప్రస్తుతం సానియాకి పెళ్లి అయింది… ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది..

పాక్ క్రికెటర్ ను పెళ్లాడిని సానియా అంతకు ముందు ఎవరినైనా ప్రేమించిందా అంటే అవుననే తాజాగా కరణ్ జోహార్ బయట పెట్టడం వేడెక్కిస్తోంది… సానియా టెన్నిస్ స్టార్ గా ఎదిగే క్రమంలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ పై మనసు పారేసుకుందట… అప్పట్లో అతగాడితో డేటింగులు కూడా చేసిందట.. అయితే ఇదే విషయంపై ప్రశ్నిస్తే మాత్రం సానియా చెప్పే ఆన్సర్ షాకింగ్ గానే ఉంది…