ధోనీ ఏడాది ఆదాయం యాడ్స్ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ధోనీ ఏడాది ఆదాయం యాడ్స్ ఎంతో తెలిస్తే మతిపోతుంది

0
43

ఎమ్ ఎస్ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నారు , అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు, ఈ సమయంలో ధోనీ గురించి అనేక విషయాలు తెలుస్తున్నాయి, ఆయన అభిమానులు ఫ్రెండ్స్ మిత్రులు చాలా మంది క్రీడాకారులు ధోని గొప్పతనం గురించి తెలియచేస్తున్నారు.

ధోనీ క్రికెట్ ద్వారా వచ్చే వేతనంతో పాటు బ్రాండ్ అంబాసిడర్గా అంతకంటే ఎక్కువ సంపాదించాడు.
నెట్ ఆదాయం రూ.760 కోట్ల నుండి రూ.830 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా అయితే ఉంది, అయితే ఇంకా రెండు మూడు సంవత్సరాల వరకూ ధోనికి అనేక యాడ్స్ ఎండార్స్ మెంట్లు ఉన్నాయని తెలుస్తోంది.

ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ శాలరీ రూ.15 కోట్లుగా ఉంది. టీ20 మ్యాచ్ ఫీజు రూ.2 లక్షలు. పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.620 కోట్లుగా తెలుస్తోంది.ధోనీకి ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉంది.ఇందులో 30 శాతం వరకూ టాక్స్ రూపంలో పోతుంది.