వెస్టిండీస్ తో పోటీపడే ఇండియన్ క్రికెటర్లు వీరే

వెస్టిండీస్ తో పోటీపడే ఇండియన్ క్రికెటర్లు వీరే

0
113

బంగ్లాదేశ్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్ తర్వాత టీం ఇండియా వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు, కరేబియన్ టీం భారత్ లో పర్యటించనుంది… తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధింటి టీమ్ సభ్యులని బీసీసీఐ ఈ లిస్ట్ ప్రకటించింది.

మొత్తానికి రెండు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీనే జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గాయంతో వెస్టిండీస్ పర్యటనకు, బంగ్లాదేశ్ సిరీస్కు దూరమైన భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్తో జట్టులో చోటు దక్కించుకున్నాడు.

మరి వన్డే జట్లు ఆటగాళ్లు వీరే

కోహ్లీ(కెప్టెన్),రోహిత్ శర్మ,శిఖర్ ధవన్,కేఎల్ రాహుల్,రిషబ్ పంత్,మనీశ్ పాండే,శ్రేయస్ అయ్యర్,కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా,శివమ్ దూబే,యుజవేంద్ర చాహల్,కుల్దీప్ యాదవ్,మహ్మద్ షమీ,దీపక్ చాహర్,భువనేశ్వర్ కుమార్

మరి టీ-20 జట్టు ఆటగాళ్లు వీరే

విరాట్ కోహ్లీ(కెప్టెన్),రోహిత్ శర్మ,శిఖర్ ధవన్,కేఎల్ రాహుల్,రిషబ్ పంత్,మనీశ్ పాండే,శ్రేయస్ అయ్యర్,శివమ్ దూబే,రవీంద్ర జడేజా,
వాషింగ్టన్ సుందర్,యుజవేంద్ర చాహల్,కుల్దీప్ యాదవ్,దీపక్ చాహర్,భువనేశ్వర్ కుమార్,మహ్మద్ షమీ.