ఐపీఎల్..CSK&SRH మధ్య బిగ్ ఫైట్..జట్ల వివరాలివే?

0
101

మార్చి 26న ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 48 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 49 మ్యాచ్ లో తలపడానికి  చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ రెడీగా ఉన్నారు. పూణే వేదికగా ఈ మ్యాచ్  జరుగనుంది.

ఇరు జట్ల వివరాలివే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ , వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మిచెల్ సాంట్నర్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా , ఎంఎస్ ధోని , డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి