ఐపీఎల్ మెగా వేలం..అవేశ్​ ఖాన్​ కు రికార్డు ధర

0
81

ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది. ఈ వేలంలో యువ సంచలనం అవేశ్​ ఖాన్​ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఇతడి ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా అతడిని లక్నో జెయింట్స్​ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.